← Back to news

నోహా మృతి కేసులో మరో ట్విస్ట్‌

By Anusha· 1d ago· Bbc
నోహా మృతి కేసులో మరో ట్విస్ట్‌

బ్రిటన్‌లో మూడేళ్ల నోహా వుడ్స్‌ మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆ చిన్నారి మెడికల్‌ రికార్డులను అనధికారికంగా యాక్సెస్‌ చేయడంపై NHS ట్రస్ట్‌ కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై అత్యవసర దర్యాప్తు చేపట్టింది. పేషెంట్స్ డేటాను పర్మిషన్ లేకుండా యాక్సెస్‌ చేయడం ఏమాత్రం అంగీకరించలేమని అధికారులు చెప్పారు. అవసరమైతే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. నోహా సెప్టెంబర్‌ 15న అదృశ్యమవగా.. నెక్ట్స్ డే దగ్గర్లోని నీటిలో మృతదేహం కనిపించింది.

More in International