← Back to news

ఒకేసారి ఇద్దరి ప్రాణాలు తీసిన కరెంట్ షాక్

By BK· 11h ago· నల్గొండ
ఒకేసారి ఇద్దరి ప్రాణాలు తీసిన కరెంట్ షాక్

TG : నల్గొండ జిల్లా దేవరకొండలో అంజయ్య కాలనీలో ఉండే 60 ఏళ్ల సోఫియా బేగం ఇంట్లో టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా షాక్ కొట్టింది. అది గమనించిన 80 ఏళ్ల భర్త దావూద్ మియా కాపాడటానికి వెళ్లి ఆయన కూడా కరెంట్ షాక్‌తో చనిపోయారు. ఒక్కసారిగా దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. బాడీలను దేవరకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

More in TG