నిజామాబాద్‌లో అగ్నిప్రమాదం

నిజామాబాద్ పూలాంగ్ ఏరియాలోని హనుమాన్‌నగర్‌లో ఇవాళ ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఇంటి నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అలర్ట్ అయిన స్థానికులు ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ యాక్సిడెంట్‌లో ఇద్దరికి గాయాలు కాగా, వారిని గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.




