'వికసిత్ భారత్ 2047’ కాంపిటీషన్స్ '

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా హుస్నాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో ‘నా కలల భారత్–వికసిత్ భారత్ 2047’ టాపిక్‌పై డ్రాయింగ్, స్పీచ్ కాంపిటీషన్స్ జరిగాయి. 5 నుంచి 10 క్లాస్ చదివే దాదాపు 250 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. 2047 నాటికి మన దేశం ఎలా డెవలప్ అవ్వాలో తమ ఐడియాలను డ్రాయింగ్స్, స్పీచ్‌ల ద్వారా ప్రెజెంట్ చేశారు. విన్నర్స్‌కి మెమోంటోలు ఇచ్చి అభినందించారు.





