← Back to news

గవర్నమెంట్ భూమిపై సర్వే

By BK· 10h ago· సిద్దిపేట
గవర్నమెంట్ భూమిపై సర్వే

సిద్దిపేట జిల్లా వెలికట్టలో గవర్నమెంట్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ ఆఫీసర్లు యాక్షన్ స్టార్ట్ చేశారు. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న సర్వే నంబర్ 271లోని 327 ఎకరాల ల్యాండ్‌ను కాపాడేందుకు 16 మందితో స్పెషల్ టీమ్ ల్యాండ్ కొలతలు మొదలుపెట్టింది. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు రాళ్లను పాతేందుకు గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వంశీ, టీమ్ సర్వే చేస్తుంది.

More in Local