← Back to news

ఉచిత వైద్య శిబిరం.. ఆదివారం సూర్యాపేటలో!

By BOLAGANI SAIDULU· 1d ago· Suryapet, Suryapet
ఉచిత వైద్య శిబిరం.. ఆదివారం సూర్యాపేటలో!

సూర్యాపేటలో మహా ఉచిత వైద్య శిబిరం. లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి, యశోద హాస్పిటల్ మలక్‌పేట సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జమ్మిగడ్డలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఈ నెల 27న ఆదివారం ఉదయం 9:30కి స్టార్ట్. ఉచిత కంటి పరీక్షలు, షుగర్ & బీపీ, 2D ఎకో, ECG, లిపిడ్ ప్రొఫైల్, గుండె, స్త్రీ, ఎముకల, రక్తనాళాల పరీక్షలు, జనరల్ కన్సల్టేషన్ ఉంటాయి. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది, ఏఐసీసీ సభ్యులు రాం రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వస్తున్నారు.

More in Local