← Back to news

మంత్రిని కలిసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్

By Bala· 5h ago
మంత్రిని కలిసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్

విజయనగరం జిల్లాలోని మద్యం షాపుల రిటెండరింగ్, మద్యం పాలసీ విధానాలను రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు జిల్లా ఎక్సైజ్ డిసి వై.శ్రీనివాస్ చౌదరి వివరించారు. నిన్న మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఉన్న 169 షాపులు ఉండగా,అందులో 139షాపులు రీటెండరింగ్‌లో లీజుదారులు దక్కించుకొన్నట్లు తెలిపారు. ఆయన వెంట స్క్వాడ్ ఎస్సై ఉన్నారు.

More in Local