← Back to news

టూరిజం స్పాట్‌గా మార్చాలని డిమాండ్

By BUJJIBABU· 21h ago· Guntur

మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని కొండ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కొండపై ఉన్న ప్రశాంత వాతావరణం, కోనేరులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీకెండ్స్‌లో కాసేపు ప్రశాంతంగా గడపడానికి, ట్రెక్కింగ్ చేయడానికి ఈ ప్రదేశం చాలా బాగుందని స్థానికులు చెబుతున్నారు. చూడదగ్గ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ కొండను టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేస్తే మరింత మంది టూరిస్టులు వస్తారని లోకల్స్ అంటున్నారు.

More in Local