MPP పదవీ విరమణ.. ఎమోషనల్ ఫేర్వెల్!

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం రూరల్ MPP అధ్యక్షురాలు అంబటి నిర్మల శ్రీనివాస్ పదవీ విరమణ చేశారు. ఐదేళ్ల పదవీకాలం నేటితో ముగిసింది. పట్టణంలో ఘనంగా అభినందన సభ జరిగింది. ఈ ఐదేళ్లలో చేసిన డెవలప్‌మెంట్ వర్క్స్, ప్రజా సేవను గుర్తు చేసుకున్నారు. ఆమె ధన్యవాదాలు తెలిపారు. బైరి గ్రామ ప్రజలు, నియోజకవర్గ నాయకులు హాజరై కృతజ్ఞతలు చెప్పారు.



