← Back to news

నకిలీ మందులకు కేంద్రం చెక్!

By sahani· 25 Jun 2026· X· India
నకిలీ మందులకు కేంద్రం చెక్!

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెడిసిన్స్ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, యాంటీ-క్యాన్సర్ మందులు, యాంటిమైక్రోబియల్స్, NDPS డ్రగ్స్‌ను ఇకపై QR కోడ్ ట్రేస్‌బిలిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. నకిలీ మందులకు చెక్ పెట్టడానికే ఈ సిస్టమ్ తెస్తున్నారు. జూలై 2027 నుంచి వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులపై, అలాగే జూలై 2028 నుంచి యాంటిబయోటిక్స్ మెడిసిన్స్ పై ఈ QR కోడ్ ఖచ్చితంగా ఉండాలి.

More in Health