← Back to news

వచ్చే నెల 4న మెగా రక్తదాన శిబిరం

By Bala· 5h ago
వచ్చే నెల 4న మెగా రక్తదాన శిబిరం

విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలో సామాజిక సేవలో భాగంగా టీడీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 4న బీసీ రోడ్డు కాకతీయ కూడలిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. భానోజీతోటలో సనపల మిత్ర మండలి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏటా మాదిరిగానే యువతను కలుపుకొని శిబిరం నిర్వహిస్తామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

More in Local