← Back to news

Green Card సస్పెన్షన్‌.. TCS రియాక్షన్‌ ఇదే!

By Anusha· 9 Oct 2026· Timesnownews
Green Card సస్పెన్షన్‌.. TCS రియాక్షన్‌ ఇదే!

అమెరికాలో Green Card కోసం ఎంప్లాయిస్‌‌కు స్పాన్సర్ చేసే PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ అయినా TCS ధీమాగా ఉంది. ఈ నిర్ణయం తమ హైరింగ్ స్ట్రాటజీ, కస్టమర్ సేవలపై పెద్దగా ప్రభావం చూపదని తెలిపింది. గత రెండేళ్లలో PERM అప్లికేషన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయని పేర్కొంది. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఆర్డర్స్‌ను పాటిస్తామని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో అమెరికాలో మరో 15 వేల మంది స్థానికులకు జాబ్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

More in International