← Back to news

NCC గ్రూప్ ఫౌండర్ AVS రాజు కన్నుమూత

By Nani Eluri· 1h ago· Indiatimes
NCC గ్రూప్ ఫౌండర్ AVS రాజు కన్నుమూత

ప్రముఖ బిజినెస్‌మ్యాన్, NCC గ్రూప్ ఫౌండర్ AVS రాజు కన్నుమూశారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీని దేశంలోని ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఒకటిగా ఎదిగేలా చేశారు. బిజినెస్ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆయన మరణవార్తతో బిజినెస్ రంగంలో విషాదం నెలకొంది.

More in National