నిద్ర, ధ్యానం.. ఏది బెటర్?

మీ దగ్గర ఓ గంట టైమ్ ఉంటే, నిద్రపోవాలా లేక ధ్యానం చెయ్యాలా అనే డౌట్ వస్తే.. మీకు నిద్ర చాలట్లేదనిపిస్తే, ఆ గంటలో నిద్రపోవడమే మేలు. ఐతే.. పగటి వేళ నిద్ర వస్తే 20-30 నిమిషాల పవర్ న్యాప్ ద్వారా బ్రెయిన్‌ని వెంటనే రీఛార్జ్ చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, మనస్శాంతి లేకపోతే, మెడిటేషన్ బెటర్. మీకు రెండూ కావాలనిపిస్తే, 20 నిమిషాలు పవర్ న్యాప్, ఆ తర్వాత మేల్కొని 20-30 నిమిషాలు మెడిటేషన్ చెయ్యడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని University of Kentucky స్టడీ తెలిపింది.



