ట్రైన్‌కు మరింత సేఫ్టీ.. కవచ్ 4.0 వచ్చేసింది
రైల్వే మంత్రిత్వశాఖ సౌత్ సెంట్రల్ రైల్వేలో కావచ్ 4.0ను మొదటిసారి కమిషన్ చేసింది. తెలంగాణలో మల్కాజ్‌గిరి నుంచి కామారెడ్డి వరకు 108KM రూట్ ను వెర్షన్ 3.2 నుంచి 4.0కి అప్‌గ్రేడ్ చేశారు. ట్రైన్ స్పీడ్‌ను గమనించడం, సిగ్నల్ మిస్ అయితే అలర్ట్ ఇవ్వడం, అవసరమైతే ఆటోమేటిక్‌గా బ్రేకులు వేయడం దీని పని. రైల్వే ట్రాక్‌పై టెక్నాలజీ పెరిగేకొద్దీ ప్రయాణం మరింత సేఫ్‌గా మారే ఛాన్స్ ఉంది.


