← Back to news

కెమికల్ ఫ్యాక్టరీ.. నాలుగు ఊళ్లకు ఊపిరాడట్లే!

By BK· 8h ago· Sangareddy
కెమికల్ ఫ్యాక్టరీ.. నాలుగు ఊళ్లకు ఊపిరాడట్లే!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని వైజయంతి కెమికల్ ఫ్యాక్టరీ వల్ల బుర్ధిపాడ్, కొత్తూరు-బి, తుంకుంట, దిడికి గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న పాయిజనస్ గ్యాస్, కెమికల్ వాటర్ వల్ల గ్రామాల్లో నైట్ టైమ్ ఊపిరాడక పిల్లలు, పెద్దలు నరకం చూస్తున్నారు. చీకటి పడగానే ఘాటైన వాసనతో పొగ వదులుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More in Local