← Back to news

పొద్దుటూరులో అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ

By SUBHANI· 3h ago· పొద్దుటూరు
పొద్దుటూరులో అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ

అవినీతిపై ప్రజల్లో అవేర్‌నెస్ తేవడానికి పొద్దుటూరులో 'మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్' (MPJ) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా, ఇతర నాయకులు పాల్గొని సంతకాలు చేశారు. అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజంలో చైతన్యం రావాలని నాయకులు పిలుపునిచ్చారు.

పొద్దుటూరులో అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
పొద్దుటూరులో అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ

More in Local