← Back to news

తిమ్మమ్మమర్రిమాను వద్ద టూరిజం డే

By DK· 1d ago
తిమ్మమ్మమర్రిమాను వద్ద టూరిజం డే

శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత తిమ్మమ్మమర్రిమాను వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా 9 కోట్లతో నిర్మించనున్న బొటానికల్ పార్క్‌కు కలెక్టర్ శ్యాంప్రసాద్, కదిరి MLA కందికుంట వెంకటప్రసాద్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి పర్యాటకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిమ్మమ్మమర్రిమాను వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

More in Local