← Back to news

బలపడిన తుపాను.. మారిన దిశ.. రెడ్ అలర్ట్!

By Krishna· 14h ago· Gov
బలపడిన తుపాను.. మారిన దిశ.. రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలో తుపాను బలపడింది. దాని సుడిగాలులు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ప్రస్తుతం అది విశాఖకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమంగా కదులుతోంది. గురువారం ఉదయం విజయనగరం దగ్గర తీరం దాటేలా ఉంది. దీని కారణంగా.. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 25 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. ముఖ్యంగా 24న ఏపీలో వెరీ హెవీ రెయిన్ ఫాల్ ఉంటుందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగుల అలర్ట్ కూడా ఉంది.

More in Current Affairs