అచ్చంపేట మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో ఎంపీ మల్లు రవి మాట్లాడారు. 'సూపర్ ఎల్ నినో' వల్ల రైతులకు నష్టం జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్స్ వేస్తున్నారని చెప్పారు. పొలాలకు నీళ్లు, కరెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే కేర్ తీసుకుంటున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.



