← Back to news

ఎవరీ మేరీ మిల్‌బెన్?

By Vishi· 4d ago
ఎవరీ మేరీ మిల్‌బెన్?

CJPకి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయంటూ <a href="https://www.theclearcutnews.com/n/EiKFFN8">సంచలన కామెంట్స్</a> చేసి ఆఫ్రికన్-అమెరికన్ ఆర్టిస్ట్ మేరీ మిల్‌బెన్ వార్తల్లో నిలిచారు. ఆ ఆరోపణల్ని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే <a href="https://www.theclearcutnews.com/n/q3Secgu">ఖండించారు</a>. ఎవరీ మేరీ మిల్‌బెన్? ఆమె అమెరికన్ సింగర్, నటి, కల్చరల్ అంబాసిడర్. జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్, బైడెన్.. నలుగురు అధ్యక్షుల ముందు అమెరికా జాతీయ గీతం, దేశభక్తి పాటలు పాడారామె. 2022లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం పొందిన మొదటి అమెరికన్-ఆఫ్రికన్ ఆర్టిస్ట్‌లలో ఒకరు. 2023లో ఆమె మోదీ పాదాలు తాకిన ఘటన వైరల్ అయింది.

More in International