← Back to news

చిన్నారి ప్రాణాలు కాపాడిన ముగ్గురికి CP సజ్జనార్ సత్కారం

By Mahesh· 3h ago· X· హైదరాబాద్

TG: <a href="https://www.theclearcutnews.com/n/zSUGZcM">హుస్సేన్‌సాగర్‌లోకి ఆరేళ్ల </a>కూతురు రుక్సానాను తల్లి నెట్టేయగా.. వెంటనే రియాక్ట్ అయి చిన్నారి ప్రాణాలు కాపాడిన ముగ్గురిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సత్కరించారు. ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఎంప్లాయీ బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. ఆపదలో ఉన్నవారిని చూసి వీడియోలు తీయకుండా, ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడటం నిజమైన మానవత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.

More in TG