← Back to news

సీట్ల పంపకం ఓకే.. అభ్యర్థుల ఎంపిక Pending!

By Prashanth· 1d ago
సీట్ల పంపకం ఓకే.. అభ్యర్థుల ఎంపిక Pending!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ఈరోజు నుండి ప్రారంభం కానుండగా.. ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా ఫైనల్ కాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాలేదు. డివిజన్లు, వార్డుల పంపకం పూర్తయినా.. అభ్యర్డుల పేర్లు తేలలేదు. రిజర్వేషన్ల కారణంగా కొన్ని చోట్ల MLAలు అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. జగ్గయ్యపేట, కొండపల్లి సహా మరికొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులపైనా స్పష్టత ఇంకా రాలేదని తెలుస్తోంది.

More in Arts/Literature