← Back to news

దాచేపల్లిలో YCP అభ్యర్థి అరెస్ట్

By Bala· 1d ago· X

పల్నాడు జిల్లా దాచేపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాచేపల్లి నగర పంచాయతీ YCP అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవిని ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. ఎలాంటి కారణం చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. రవి అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఆయన కుటుంబసభ్యులు, YCP శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.

More in Local