← Back to news

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి!

By Kamal· 1d ago· Tandur, Tandur, Vikarabad
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి!

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చాకలి ఐలమ్మ జయంతి జరిగింది. KVPSS, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు చాకలి శివయ్య, KVPSS, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

More in Local