ఇన్ సర్వీస్ టీచర్స్ TET ఫలితాలు విడుదల

TG: తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్స్ TET ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 70.07 శాతం పాస్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తం 15,749 మంది టీచర్లు TETలో క్వాలిఫై అయ్యారు. ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం అక్టోబర్ 1న మరో TET నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. నవంబర్‌లో రెండో TET నిర్వహించనున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఏటా రెండుసార్లు TET నిర్వహించే విధానం అమల్లో ఉంది.

