హాస్టల్‌లో గదిలో విషాదం.. నలుగురిని కాటేసిన పాము!

జార్ఖండ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ గర్ల్స్ హాస్టల్‌లో సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి 11 గంటల టైంలో హాస్టల్ రూమ్‌లోకి ఓ విషపూరిత కట్లపాము దూరి, నిద్రిస్తున్న నలుగురు అమ్మాయిలను కాటేసింది. ఈ ఘటనలో 13 ఏళ్ల స్టూడెంట్ చనిపోగా, మరో ముగ్గురి హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉంది. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని, బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని స్టూడెంట్స్ పేరెంట్స్ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.



