← Back to news

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి : యశస్విని

By యాదవ్· 17h ago· Jangoan
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి : యశస్విని

జనగామ జిల్లా పాలకుర్తి నూతన SHOగా బాధ్యతలు స్వీకరించిన ఊర సృజన్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాలకుర్తిని ఎలాంటి సమస్యలు లేని మోడల్ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎస్‌హెచ్‌ఓకి సూచించారు.

More in Local