← Back to news

T20ల్లో అభిషేక్ శర్మ రికార్డ్

By BK· 5 Sept 2026
T20ల్లో అభిషేక్ శర్మ రికార్డ్

ఇప్పటి టీ20 క్రికెట్‌లో ఫోర్లు, సిక్సర్లతో రచ్చ చేయడం మామూలైపోయింది. బ్యాటింగ్‌కు ఈజీగా ఉండే పిచ్‌లపై కొందరు ఫారెన్ ప్లేయర్స్ 150 రన్స్ ప్లస్ స్కోర్లు కూడా కొట్టేశారు. మన ఇండియా తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 రన్స్ మార్క్ టచ్ చేయకపోయినా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో అభిషేక్ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు చేసి, టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇండియా తరఫున అత్యధిక హయ్యెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్ సాధించిన బ్యాటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

More in Sports