← Back to news

అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు పొడిగింపు..!

By Jagadish· 2d ago
అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు పొడిగింపు..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. శనివారం సభా కార్యక్రమాల అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీని ఈనెల 16కి వాయిదా వేశారు. ఆ రోజు CM రేవంత్ రెడ్డి 22-A పై సభలో మాట్లాడనున్నారు. ఈ అంశంపై CM వివరణ ఇవ్వనున్న నేపథ్యంలో చర్చకు ప్రాధాన్యం దక్కింది. 22-A సమస్యపై రైతులు ఆందోళన చేస్తున్నారు. సభలో ఏం జరుగుతుందో చూడాలి..!

More in Politics