← Back to news

ట్రాన్స్‌జెండర్లకు సైబరాబాద్ పోలీసులు కౌన్సెలింగ్!

By Mahesh· 2h ago· Deccanchronicle· హైదరాబాద్
ట్రాన్స్‌జెండర్లకు సైబరాబాద్ పోలీసులు కౌన్సెలింగ్!

TG: ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. హౌస్‌వార్మింగ్, షాప్ ఓపెనింగ్స్, ఇతర పబ్లిక్ ప్లేసెస్‌లో డబ్బుల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ.. కంప్లైంట్స్ రావడంతో కమ్యూనిటీ పెద్దలు, లీడర్లతో పోలీసులు కౌన్సెలింగ్ కండక్ట్ చేశారు. డబ్బులు అడిగే టైమ్‌లో ప్రజలు, షాప్ ఓనర్లను హరాస్ చేయొద్దని తెలిపారు. ఈ ఇష్యూపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ DGP సీవీ ఆనంద్ కమిషనర్లను ఆదేశించారు.

More in TG