← Back to news

విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో

By BK· 4h ago
విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో

డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ డ్రామాకి 'Inji Vellam' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని 2027 జనవరిలో రిలీజ్ చేయనున్నారు. AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్, ఇండియా టాకీస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

More in Entertainment