← Back to news

తుంగతుర్తి స్టూడెంట్స్ సాధించిన 11 మెడల్స్

By BK· 18h ago· తుంగతుర్తి
తుంగతుర్తి స్టూడెంట్స్ సాధించిన 11 మెడల్స్

TG : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘తైక ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌ 2026’లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి విలేజ్ స్టూడెంట్స్ అదరగొట్టారు. 2 గోల్డ్, 3 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ బొంకూరి అరుణ దగ్గర ట్రైన్ అయిన ప్లేయర్స్‌తో పాటు ఫ్రీ కోచింగ్ తీసుకున్న కస్తూర్బా గాంధీ స్కూల్ స్టూడెంట్స్ కూడా మెడల్స్ సాధించడంతో ప్రజలు వారిని అభినందిస్తున్నారు.

More in Sports