← Back to news

AI దారి తప్పితే 100 కోట్ల మరణాలు

By Sahani· 1d ago
AI దారి తప్పితే 100 కోట్ల మరణాలు

అదుపులేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల మానవాళికి తీవ్ర ముప్పు ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. బ్యాడ్ పీపుల్ చేతుల్లోకి ఈ టూల్స్ వెళ్తే ఏకంగా 100 కోట్ల మంది చనిపోయే ఛాన్స్ ఉందన్నారు. అందుకే AIపై ప్రభుత్వాలు వెంటనే కంట్రోల్ సాధించాలని సూచించారు. మరోవైపు బ్రిటన్ అలన్ ట్యూరింగ్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం.. నెక్స్ట్ 5 ఇయర్స్ లో మనుషుల కంట్రోల్ లో ఉండని సూపర్ AI మెషిన్స్ వస్తాయని తేలింది.

More in Technology