← Back to news

గద్వాలలో మెడికల్ క్యాంప్

By ARJUN· 1d ago· Jogulamba Gadwal
గద్వాలలో మెడికల్ క్యాంప్

గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ప్రత్యేక లోక్ అదాలత్, అవగాహన సదస్సులు నిర్వహించారు. హెల్త్ క్యాంప్‌లో దివ్యాంగులకు టెస్టులు చేసి, వారి హక్కులు, ఉచిత న్యాయ సాయంపై అవగాహన కల్పించారు. లోక్ అదాలత్‌లో 21 బ్యాంక్ ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించి 16.37 లక్షల రూపాయిలు సెటిల్ చేశారు. అలాగే కొత్తపల్లిలో రైతులకు ఉచిత న్యాయ సేవలు, ప్రభుత్వ స్కీమ్‌ల గురించి వివరించారు.

గద్వాలలో మెడికల్ క్యాంప్

More in Local