పోలీసు డ్రైవర్ మృతి.. ఖమ్మంలో విషాదం!

ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. రాకేష్ మృతితో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.


