పోరండ్లలో గాంధీ జయంతి వేడుకలు

గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో 'గ్రామ సభ' నిర్వహించారు. గాంధీజీ ఫోటోకి నివాళులర్పించి, 'స్వచ్ఛతా హి సేవ' స్టార్ట్ చేశారు. విలేజ్ డెవలప్‌మెంట్‌లో అందరూ భాగం కావాలని, ఉపాధి హామీ ద్వారా పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్ సూచించారు. 2026-27 డెవలప్‌మెంట్ ప్లాన్స్‌లో భాగంగా చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతలు, రోడ్ల పక్కన ప్లాంటేషన్ చేస్తామని సర్పంచ్ హరీష్ తెలిపారు.



