← Back to news

CECపై చర్యలు తీసుకోవాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్

By Lokesh· 2h ago
CECపై చర్యలు తీసుకోవాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్

SIR ఓటర్ల జాబితా మార్పుల విషయంలో CEC జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకత వ్యక్తం చేసినా, కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకున్నారని పిటిషన్‌లో చెప్పారు. SIRలో సుమారు 13 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారనే ఆరోపణలపై మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో SIT విచారణ జరపాలని అడిగారు.

More in National