← Back to news

రికార్డు స్థాయిలో నిరుద్యోగ రేటు

By Lokesh· 5h ago
రికార్డు స్థాయిలో నిరుద్యోగ రేటు

2025లో భారత్‌లో నిరుద్యోగ రేట్‌ 3.1 పర్సెంట్‌గా రికార్డ్‌ అయింది. 2024లో ఉన్న 3.2 పర్సెంట్‌తో పోలిస్తే 0.1 పర్సెంట్ తగ్గింది. యూత్‌లోనూ నిరుద్యోగం 10.3 పర్సెంట్ నుంచి 9.9 పర్సెంట్‌కు తగ్గింది. 584 జిల్లాల్లో 9 జిల్లాల్లో నిరుద్యోగం 10 పర్సెంట్‌కు పైనే ఉంది. నిరుద్యోగం పెరిగితే ఉద్యోగాల కోసం కాంపిటీషన్‌, ఇన్‌కమ్‌ ప్రాబ్లమ్స్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు పెరగొచ్చు. అందుకే యూత్‌ స్కిల్స్‌పై ఫోకస్‌ చేయడం అవసరం.

More in National