← Back to news

SC సంక్షేమం.. కొత్త ED ప్రామిస్!

By K Yakaiah Yadav· 3h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
SC సంక్షేమం.. కొత్త ED ప్రామిస్!

మహబూబాబాద్ జిల్లా SC కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ సొసైటీ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వీ. ఉపేంద్ర బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు పథకాలపై అవగాహన కల్పిస్తామని, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలిపారు.

More in Local