AP లో అలర్ట్! ఇవాళ ఆ జిల్లాల్లో స్కూళ్లు బంద్!

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్‌తో APలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ సేఫ్టీ కోసం AP ప్రభుత్వం 6 జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ అఫీషియల్‌గా హాలిడే ప్రకటించింది. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి జిల్లాల స్టూడెంట్స్, ప్రజలు అలర్ట్‌గా ఉంటూ ఇళ్లలోనే సేఫ్‌గా ఉండాలని మినిస్టర్ నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

