KUలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవోజీ నాయక్‌తో కలిసి DSFI స్టేట్ లీడర్ గూగులోతు సూర్య ప్రకాష్ ఐలమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఫైట్ నేటి స్టూడెంట్స్‌కి, యూత్‌కి పెద్ద ఇన్‌స్పిరేషన్ అని వాళ్లు చెప్పారు.



