← Back to news

నామినేషన్ దగ్గర దౌర్జన్యం.. అమర్ ఫైర్!

By padam Subramanyam· 17h ago· Jallipeta, Palamaner, Chittoor
నామినేషన్ దగ్గర దౌర్జన్యం.. అమర్ ఫైర్!

అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో టెన్షన్! నామినేషన్ కేంద్రం వద్ద YCP నాయకులు వాహనాలతో గేట్లను ఢీకొట్టారని, కార్యాలయంలోకి ప్రవేశించి అభ్యర్థులు, కార్యకర్తలపై దాడి చేశారని,. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని MLA ఎన్. అమర్‌నాథరెడ్డి విమర్శించారు. వీడియోలు పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. SP, DGP, ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు. అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు వేయాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

More in Local