ఓవర్ థింకింగ్ మానేయండి.. ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి

చిన్న డెసిషన్ తీసుకోవడానికి గంటల తరబడి ఆలోచించడం వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని లైఫ్ కోచ్ అనామిక యదువంశీ సూచించారు. ఓవర్ థింకింగ్ వల్ల సులభమైన విషయాలు కూడా డిఫికల్ట్ గా మారుతాయని చెప్పారు. భయం, సందేహాలతో డెసిషన్ పెండింగ్ వేయకుండా ప్రశాంతంగా ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.


