← Back to news

వరల్డ్ రికార్డ్ కొట్టిన AP టీచర్

By BK· 1d ago· పార్వతీపురం మన్యం
వరల్డ్ రికార్డ్ కొట్టిన AP టీచర్

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని కుసుమూరు ప్రైమరీ స్కూల్ SGT టీచర్ బలగ గణేష్ 'ఫాస్టెస్ట్ పారా స్విమ్మర్'గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ నెల 12న ఐరోపాలోని మూడో అతిపెద్ద సరస్సు లేక్ బోడెన్సీలో ఎలాంటి వెట్ సూట్ లేకుండా 16.5 డిగ్రీల చల్లని నీటిలో 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5.14 గంటల్లో ఈది జర్మనీ నుంచి స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు. ఓపెన్ వాటర్ మారథాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి.

More in Local