కులం పేరుతో దాడి: ఇద్దరిపై కేస్

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో మాకం రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యపై దాడి జరిగిందని తెలిపారు. కులం పేరుతో తిడుతూ, ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారని రాజశేఖర్ కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐనేని ఆంజనేయులు, వడ్డేపల్లి రాధాకృష్ణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేస్ ఫైల్ చేసినట్లు SI వెంకటరమణ చెప్పారు. ఈ ఇన్సిడెంట్‌పై పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.