← Back to news

వర్షం దంచికొడుతోంది.. రైతులకు హ్యాపీ!

By Chippa Naga· 3h ago· Narsampet (Ct), Narsampet, Warangal

వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో బుధవారం వర్షం కురిసింది. రైతులు ఖుషీ. రోజుల తరబడి వాన కోసం ఎదురుచూసిన వాళ్లకు ఊరట. కానీ వినాయక నిమజ్జనం కూడా బుధవారమే కావడంతో నిర్వాహకులకు టెన్షన్. వర్షంలోనే మండపాల ఏర్పాట్లు చేస్తున్నారు. వాన మరింత పెరిగితే ఏర్పాట్లపై ఎఫెక్ట్ పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

More in Local