← Back to news

వైద్యం ఖరీదు.. సామాన్యుడి జేబుకు చిల్లు

By Lokesh· 1h ago· Indianexpress
వైద్యం ఖరీదు.. సామాన్యుడి జేబుకు చిల్లు

ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స ఖర్చులు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. మందులు, వైద్య పరికరాలు, ఇతర సేవలకు ఎక్కువ డబ్బులు వసూలు చేయడంతో బిల్లులు పెరుగుతున్నాయి. జన్ స్వాస్థ్య అభియాన్ రిపోర్ట్ ప్రకారం, కొన్ని హాస్పిటళ్లు బెడ్ల ద్వారా కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నాయి. మందుల రేట్లను అదుపులో ఉంచి, బిల్లుల్లో ఏ సేవకు ఎంత డబ్బు తీసుకుంటున్నారో స్పష్టంగా చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ద్రుష్టిపెట్టాలని కూడా సూచించారు.

More in National