← Back to news

వైసీపీ విత్తనమే కాయలు.. టీడీపీ నేత ఫైర్

By Ram krishna· 2h ago· Y.S.R. Kadapa
వైసీపీ విత్తనమే కాయలు.. టీడీపీ నేత ఫైర్

కడప జిల్లా పులివెందులలో నామినేషన్ల వివాదంపై TDP ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. నిన్న TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించడంపై విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్, MPTC,ZPTC, సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చింపి, దాడులు చేసిన ఘటనలు గుర్తులేవా? అని ప్రశ్నించారు.

More in Local