ఒక్క యాప్.. అన్ని డాక్యుమెంట్స్!

ఆదార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు.. ఇవన్నీ ఒకప్పటిలా పర్సులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఇక లేదు. <a href="https://www.digilocker.gov.in/web/dashboard">DigiLocker </a>ఉంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్లను డిజిటల్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఫోన్‌లోనే చూసుకోవచ్చు. డాక్యుమెంట్స్ మిస్ అయినా, తీసుకెళ్లడం మర్చిపోయినా ఒక్కసారి మీ డాక్యుమెంట్ వివరాలను యాడ్ చేస్తే చాలు. అవసరమైనప్పుడు ఫోన్‌లోనే చూసుకోవచ్చు. మీరు DigiLocker వాడుతున్నారా? ఎప్పుడైనా ఉపయోగపడిందా? కామెంట్ చేయండి!



